APPLY: 14,298 టెక్నీషియన్ ఉద్యోగాలు
దేశంలోని వివిధ రైల్వే జోన్లలోని టెక్నీషియన్ ఉద్యోగాల కోసం RRB ప్రధాన నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది. మార్చి 2024లో విడుదల చేసిన నోటిఫికేషన్లో 9,144 ఖాళీలు ఉన్నాయి. అయితే 22 ఆగస్ట్, 2024న ఖాళీల సంఖ్య మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులకు పెంచారు. సికింద్రాబాద్ రైల్వే జోన్లో 959 ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ 16, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: https://rrbsecunderabad.gov.in/