బోథ్: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకురాలికి సన్మానం

60చూసినవారు
బోథ్: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకురాలికి సన్మానం
ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకురాలు లలితను సామాజిక కార్యకర్త నిమ్మల సంతోష్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఆమెకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని, స్త్రీలు స్వయంకృషితో ఏరంగంలోనైనా రాణించగలరని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్