మహబూబ్ నగర్: మాల మహానాడు నాయకుల అరెస్టు

77చూసినవారు
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాల మహానాడు సంఘం నాయకులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య, నాయకులు కేశవులు, పట్టణ అధ్యక్షులు శివ కుమార్ తదితరులను 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా వారు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్