అడ్డాకుల విద్యుత్ సబ్ స్టేషన్లలో రవి ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. శుక్రవారం తిమ్మాయిపల్లి లో విద్యుత్ మరమ్మతులు ఉండగా అక్కడ పనిచేసే ఆపరేటర్ పొరపాటున అడ్డాకుల ఎల్సీ ఇవ్వగా తిమ్మాయపల్లిలో పనిచేస్తున్న రవి విద్యుదాఘాతాని గురై కిందపడ్డాడు వెంటనే చికిత్స నిమిత్తం అడ్డాకుల నుండి మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.