మోడల్ అంగన్ వాడి కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

66చూసినవారు
మోడల్ అంగన్ వాడి కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సివిల్ లైన్ లో కొనసాగుతున్న మోడల్ (ఫ్రీ స్కూల్) అంగన్వాడి కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. ఆ కేంద్రంలోని నర్సరీ, ఎల్ కేజీలలో అంగన్వాడి టీచర్లు చిన్నారులకు ఆటల ద్వారా చెబుతున్న పాఠాలను ఆమె పరిశీలించారు. కేంద్రంలో ఎంతమంది చిన్నారులు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ స్కూల్ గా మారిన తరువాత విద్యార్థుల సంఖ్య పెరిగిందని సిబ్బంది తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్