ఆర్టీసీని లాభాల్లోకి తేవాలి

69చూసినవారు
ఆర్టీసీని లాభాల్లోకి తేవాలి
ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తేవడానికి కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని రీజియన్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. గురువారం నారాయణపేట ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రగతి చక్రం అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆగష్టు నెలలో ప్రతిన చూపిన కార్మికులకు అవార్డులను అందించి అభినందించారు. రాష్ట్రంలో నారాయణపేట ఆర్టీసీ డిపో 13వ స్థానంలో వుందని, మొదటి స్థానం రావడానికి కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్