తెలంగాణలో మందుబాబులకు శుభవార్త?

70చూసినవారు
తెలంగాణలో మందుబాబులకు శుభవార్త?
తెలంగాణలో కొత్త రకం బ్రాండ్ బీర్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీర్ల కొరత ఏర్పడిందని పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ తమ బ్రాండ్ బీర్లను రాష్ట్రంలో సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకుంది. దీనికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్