కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్

71చూసినవారు
కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ తరువాత కొత్త రేషన్ కార్డులు (స్మార్ట్ కార్డులు ) జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 90 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. వీటికి అదనంగా మరో 15 లక్షల కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించింది. దాదాపు కోటీ రేషన్ కార్డులు జారీ చేసే ఛాన్స్ ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్