జెండా ఊపి పల్లకి శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత

56చూసినవారు
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ అప్పర్ ధూల్‌పేట్‌లో బీఆర్ఎస్ నేత ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి శోభాయాత్రకు ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండా ఊపి శ్రీకారం చుట్టారు. భక్తుల కేరింతల మధ్య ప్రారంభమైన ఈ శోభాయాత్ర భక్తి, భవ్యతతో సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్