హైదరాబాద్: తానా కాన్ఫరెన్స్‌కు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

78చూసినవారు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతినిధులు, 24వ తానా కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించారు. ఈ సమ్మేళనం జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అమెరికాలో జరగనుంది. తానా ప్రతినిధులు తెలుగు సంస్కృతి, సాహిత్యం అభివృద్ధిలో తానా పాత్ర గురించి సీఎంతో చర్చించారు.

సంబంధిత పోస్ట్