గేమ్ చెంజార్ విడుదల తర్వాత రామ్ చరణ్ కు విషెస్ చెప్పేందుకు హైదరాబాద్ లోని నివాసానికి ఇవాళ పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. వారందరికీ చెర్రీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ మంచి మనసుకి అభిమానులు పీదా అవుతున్నారు. అయన కెరీర్ లో మరిన్ని విజయాలను అందుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.