జడ్చర్ల అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

61చూసినవారు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో గురువారం సీఎల్పీ మీటింగ్ అనంతరం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీగా ప్రజా సేవకే అంకితం అన్నారు. "నా కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నా నాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు, అభివృద్ధి పనులే నా లక్ష్యం" అని అన్నారు. మంత్రులపై ఎలాంటి అసంతృప్తి లేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే చర్చ జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్