కార్వాన్: దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

53చూసినవారు
దివ్యాంగుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని కార్వాన్ ఎమ్మేల్యే కౌసార్ మొహియుద్దీన్ అన్నారు. మంగళవారం దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నానల్ నగర్ డివిజన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పలువురి దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్