చికెన్ ను ఫ్రిడ్జిలో నిల్వ ఉంచి వండి అమ్ముతున్నారు

3631చూసినవారు
చికెన్ ను ఫ్రిడ్జిలో నిల్వ ఉంచి వండి అమ్ముతున్నారు
హైదరాబాద్ లో కల్తీ, పాడైన ఆహార పదార్థాల అమ్మకాల ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. నగరంలోని పలు బార్లు, వైన్స్ ల వద్ద తనిఖీలు చేసిన అధికారులు చికెన్ ను నిల్వ చేసే ఆమ్ముతున్నట్లు గుర్తించారు. పాడైన సరే చికెన్ ను అలాగే వండి ఇస్తున్నారని తెలిపారు. తాజాగా సోమాజిగూడలోని హెడ్ క్వార్టర్స్ రెస్ట్ - ఓ బార్ లో అధికారులు తనిఖీలు చేసి ఫ్రిడ్జీలో కొన్ని రోజుల నుంచి నిల్వ చేసి ఉన్న చికెన్, మటన్ ను గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్