కూకట్పల్లి: కాముని చెరువుని పరిశీలించిన హైడ్రా కమిషనర్

54చూసినవారు
కూకట్పల్లి కాముని చెరువుని హెచ్ఎండీఏ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు పరిశీలించారు. కూకట్పల్లి, మూసాపేట పరిధిలో ఉన్న కాముని చెరువుని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో హెచ్ఎండీఏ అధికారులు, హైడ్రాధికారులు ఈ చెరువుని పరిశీలించారు. అక్కడ ఉన్న ఆటంకాలను తొలగించడానికి హైడ్రా సహకారం కావాలని హెచ్ఎండీఏ అధికారులు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్