కూకట్ పల్లి: నూతన కమిటీ కాలనీని మరింత అభివృద్ధి చేయాలి

56చూసినవారు
కూకట్ పల్లి: నూతన కమిటీ కాలనీని మరింత అభివృద్ధి చేయాలి
కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ శక్తి నగర్ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగాఎన్నికైన సందర్భంగా కమిటీ సభ్యులు మూసాపేట్ మాజీ కార్పోరేటర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీ కాలనీని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్