మేడ్చల్: ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

69చూసినవారు
మేడ్చల్: ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ఆత్వెల్లి ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మంగళవారం రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి వారిచేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాణిక్యాలరావు ఉపాధ్యాయులు గడప నవీన్, పద్మలత, వసీం, మంజుల, రంగారావు, రాంబాబు, ప్రభాకర్ రావు, విజయలక్ష్మి, స్వరూప రాణి, సోనీ, మంజులలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్