మేడ్చల్: డివిజన్ పరిధిలో పర్యటించిన కార్పొరేటర్ బింగి జంగయ్య

52చూసినవారు
మేడ్చల్: డివిజన్ పరిధిలో పర్యటించిన కార్పొరేటర్ బింగి జంగయ్య
BMC 1వ డివిజన్ పరిధిలో గురువారం కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ పర్యటిస్తూ వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. స్థానిక ప్రజల అభిప్రాయాల మేరకు శివ దుర్గ నగర్ కాలనీ పార్క్ డెవలప్మెంట్ కు 35 లక్షలు, మరియు కాలనీలో డ్రైనేజీ పనుల కోసం 40 లక్షలు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మిగిలిన పనులు కూడా పూర్తి చేపిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్