హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో డాక్టర్ స్పాట్ డెడ్

55చూసినవారు
హైదరాబాద్ లో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉప్పర్పల్లి పిల్లర్ నంబర్ 166 వద్ద అదుపు తప్పిన ఫైర్ ఇంజిన్ ముందు వెళ్తున్న టూ వీలర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విధులకు వెళుతున్న డాక్టర్ సోహా ఫాతిమా అక్కడికక్కడే మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్