స్థానిక సమస్యలపై మేయర్ కు వినతి పత్రం అందజేసిన కాలనీవాసులు

62చూసినవారు
స్థానిక సమస్యలపై మేయర్ కు వినతి పత్రం అందజేసిన కాలనీవాసులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని మేయర్ నివాసంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రగతి నగర్ ప్రజాస్వామ్య వాదుల ఐక్య వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగతి నగర్ లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేయగలరని ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ సానుకూలంగా స్పందింస్తూ సమస్యల పరిష్కారానికి ఎల్లపుడూ కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్