తార్నాక: మన్మోహన్ సింగ్ చిత్రపటానికి డిప్యూటీ మేయర్ నివాళులు

61చూసినవారు
నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డిలు దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు అయన చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్