మాల్స్ దుకాణాల ఎదుట రోడ్లపై అడ్డగోలు పార్కింగ్ లు

76చూసినవారు
మాల్స్ దుకాణాల ఎదుట రోడ్లపై అడ్డగోలు పార్కింగ్ లు
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో వ్యాపార సముదాయాలు(మాల్స్) దుకాణాల ఎదుట కొనుగోలుదారులు రోడ్లపై వాహనాలను అడ్డగోలుగా పార్కింగ్ చేయడం మూలంగా అంబులెన్స్ లు సైతం ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుకుంటున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జనాలు పాదచారులు అవస్థలు పడకుండా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ పై నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సోమవారం రోజు కుషాయిగూడ లో ఎమ్మెల్యే పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్