ఉప్పల్ భాగయత్ ఆరెంజ్ ఆర్త అపార్ట్మెంట్లో సీతారాముల కళ్యాణం

64చూసినవారు
అయోధ్యలో బాల రాముని పున ప్రతిష్ట చేసిన సందర్భంగా దేశం మొత్తంలో శ్రీరాముని కళ్యాణం మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉప్పల్ భాగయత్ ఆరెంజ్ ఆర్త అపార్ట్మెంట్ వాసులు శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శ్రీరామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు మేకల మధుసూదన్ , ఉప్పల్ భగాయత్ అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. అంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్