ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అసంఘటిత కార్యక్రమాలు బహిర్గతంగా నిర్వహిస్తే వారిని, ఆ సంఘటనను మీ ఫోన్ లో బంధించి మాకు పంపండి. దానికి బదులు ప్రైస్ పట్టండి అంటూ RRR ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకపోతే త్రిబుల్ ఆర్ మాట్లాడిన మాటలు ఆయన నియోజకవర్గానికి పరిమితమా లేక రాష్ట్రం మొత్తానికా అనేది తెలియాల్సి ఉంది.