బాల్కొండ: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

82చూసినవారు
బాల్కొండ: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాల్కొండకు చెందిన జాలరి బట్టు నారాయణగా పోలీసులు గుర్తించారు. రోజూలాగే ఉదయం 4 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద చేపల వేటకు నీటిలో దిగాడు. చేపల కోసం పెట్టిన కండ్రిగలో వలలో చిక్కుకుని నీట మునిగి చనిపోయాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్