మిషన్ భగీరథ ఇంటింటి సర్వేను పరిశీలించిన ఎంపీడీవో

66చూసినవారు
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేను పరిశీలించిన ఎంపీడీవో
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ ఇంటింటి నల్ల కలెక్షన్ సర్వేను మంగళవారం ఎంపీడీవో బషీరుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా ఎన్ని మంచినీటి కలెక్షన్లు బిగించారు వాటి ద్వారా ప్రజలకు తాగునీటి సరఫరా పై ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్