కామారెడ్డి: పథకాలు అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి

55చూసినవారు
కామారెడ్డి: పథకాలు అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు క్షేత్ర పరిశీలన, జాబితా తయారీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కార్యక్రమం క్రింద ఈ నెల 15 నాటికి సన్నాహక ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్