ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది

75చూసినవారు
ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పడిందని, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అట్కరిబబ్లూ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని, ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అట్కరి బబ్లూ మాట్లాడుతూ. చిన్న రాష్ట్రాలతోనే దేశాభివృద్ది అన్నారు.

సంబంధిత పోస్ట్