రామడుగు: వీరాంజనేయ రెడ్డి సంఘం అధ్యక్షులుగా పీచు రామకృష్ణారెడ్డి

61చూసినవారు
రామడుగు: వీరాంజనేయ రెడ్డి సంఘం అధ్యక్షులుగా పీచు రామకృష్ణారెడ్డి
రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామంలో వీరాంజనేయ రెడ్డి సంఘం ఎన్నికలు ఆదివారం జరిగాయి. అధ్యక్షులుగా పీచు రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ముదిగంటి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్ర విద్యాసాగర్ రెడ్డి, సహాయ కార్యదర్శి చాడ గంగారెడ్డి, కోశాధికారి చాడ దామోదర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఎడవెల్లి రాజిరెడ్డి, మిర్యాల సత్యనారాయణ రెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, చాడ హనుమంత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్