బాధితులకు ప్రభుత్వ విప్ పరామర్శ

585చూసినవారు
బాధితులకు ప్రభుత్వ విప్ పరామర్శ
గొల్లపెల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాసారపు రాయలింగ గౌడ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పలువురు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్