తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పీఏ కి హుజురాబాద్ మున్సిపల్ కార్మికులు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికులకు 26000వేతనం ఇవ్వాలని ఆలోగా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా 21000 వేతనం ఇవ్వాలని అర్హులైన కార్మికులను పర్మినెంట్ చేయాలని NMR ఫిక్స్ వేతనం ఇవ్వాలని పలు విషయంపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది.