నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

69చూసినవారు
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
జగిత్యాల నుండి ధర్మపురికి వెళ్లే దారిలో పొలాస స్టేజ్ వద్ద ధర్మపురి పట్టణానికి చెందిన నారవేణి మల్లికార్జున్ కు ఇటీవల యాక్సిడెంట్ కావడంతో చికిత్స కోసం కరీంనగర్ లోని ఒక ప్రవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. నిరుపేద కుటుంబం కావడంతో సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న డిఎండి యూత్ క్లబ్ సభ్యులైన లక్ష్మణ్, గుడ్ల రవి చేతుల మీదుగా కరీంనగర్ హాస్పిటల్ లో వారి కుటుంబ సభ్యులకు గురువారం రూ.36 వేలు అందజేశారు.

సంబంధిత పోస్ట్