కోరుట్ల: అయ్యప్పస్వామి అభివృద్ధికి విరాళం అందజేసిన దాతలు

64చూసినవారు
కోరుట్ల: అయ్యప్పస్వామి అభివృద్ధికి విరాళం అందజేసిన దాతలు
కోరుట్లలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం గోపూజ, సామూహిక గో ప్రదక్షిణలు పాలెపు రాము శర్మ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా ప్రహారీ గోడ నిర్మాణానికి ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు నిమిషకవి లక్ష్మీనాగరాజు దంపతులు రూ. 1, 11, 116/-, కొమ్మతోటి భాస్కర్ రావు రూ. 11, 111/-, పండిత్ లక్ష్మినారాయణ రూ. 5116/- సమర్పించారని అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అంబటి శ్రీనివాస్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్