అనారోగ్యంతో గ్రామ పూజారి మృతి

63చూసినవారు
అనారోగ్యంతో గ్రామ పూజారి మృతి
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన గ్రామ పూజారి ఆరుట్ల నాగయ్య చార్యులు సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందాడు. పూజారి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఉమ్మడి రామగుండం మండలంలో అన్ని గ్రామాలకు నాగయ్య చార్యులు సుపరిచితుడు, గ్రామంలో సుమారు 35 ఏళ్లుగా పూజారిగా తన సేవలను అందించారు పూజారి మృతి పట్ల గ్రామస్తులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్