పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది

77చూసినవారు
పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది
పేదల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని వెలిచాల సంధ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉపాధి కూలీలతో, ఇంటింటా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ అధ్వర్యంలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరిగిందని, తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్