ఎల్లారెడ్డిపేట: కూతురితో గొడవ.. తల్లి ఆత్మహత్య

56చూసినవారు
ఎల్లారెడ్డిపేట: కూతురితో గొడవ.. తల్లి ఆత్మహత్య
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల నర్సవ్వ ఇంట్లో కూతురితో గొడవ పడింది. దీందో మనస్థాపం చెంది ఎదురుగా ఉన్న వ్యవసాయ బావిలో దూకి సూసైడ్ చేసుకుందన్నారు. నర్సవ్వ కుమారుడు శేఖర్ ఆదివారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.

సంబంధిత పోస్ట్