బీజేపీలో భారీగా చేరికలు... ఆహ్వానించిన ఎంపీ బండి సంజయ్

69చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల బిజెపి అధ్యక్షులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ సమక్షంలో రూరల్ మండలం వట్టేముల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యూత్ నాయకులు మంద శేఖర్ గౌడ్, మంద క్రాంతి, ప్రశాంత్ లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్