రైతులకు రాజన్న కోడెలు ఇవ్వడం మేం వ్యతిరేకం కాదు: చల్మెడ

83చూసినవారు
రైతులకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కోడెలు ఇవ్వడాన్ని మేం వ్యతిరేకించడం లేదని నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కోడెలు రైతులకు ఏ నిబంధనల ప్రకారం ఇస్తున్నారో వాటిని మరింత క్షుణ్ణంగా అమలయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. కోడెలు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్