➼ఫ్యూచర్ సిటీ బోర్డుకు ఆమోదం
➼కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు
➼నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం
➼ఉగాది నుంచి 'భూభారతి' అమలు
➼ఈనెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
➼కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పొష్టులు
➼10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరు