గుడి ఆధిపత్యం కోసం రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామ ప్రజలు

574చూసినవారు
ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని మోటమర్రి గ్రామంలోని కాటమయ్య గుడి ఆధిపత్యం కోసం ఆదివారం గ్రామ ప్రజలు రెండు వర్గాల విడిపోయి ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్