మధిరలో ఘనంగా కొనసాగుతున్న జోనల్ స్థాయి క్రీడల పోటీలు

74చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండల స్థాయి క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జోనల్ క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 27న ఖమ్మంలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్