మధిరలో ఘనంగా ముగిసిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు: ఎంఈఓ

52చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయని మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ జోనల్ స్థాయి క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 27 న ఖమ్మంలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్