కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఈ కింది డిమాండ్లను పరిష్కారం కోసం తక్షణమే కోనుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో కూసుమంచి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ అనంతరం గోడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కూసుమంచి మండల కార్యదర్శి పోటు నాగేశ్వరరావు అధ్యక్షత వహించినారు.