కూసుమంచి: భూసేకరణ నిలిపివేయాలి

72చూసినవారు
కూసుమంచి: భూసేకరణ నిలిపివేయాలి
ఎస్సారెస్పీ స్టేజీ -2 భూ సేకరణ నిలిపివేయాలని బుధవారం రైతులు ఆందోళన చేశారు. కూసుమంచి మండలం చౌటపల్లిలో భూములను పరిశీలించడానికి వచ్చిన అధికారులను కలిసి రైతులు మొర పెట్టుకున్నారు. ల్యాండ్ అక్విజేషన్ డీఈ సంజీవ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. ఇప్పుడు భక్తరామదాసు ప్రాజెక్టుతో భూములు సస్యశ్యామలంగా మారాయని, ఇంకా కాల్వలు ఎందుకని రైతులు ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్