సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే

69చూసినవారు
సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే
కరకగూడెం మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో సోమవారం పినపాక ఎమ్మెల్యే సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు శంకుస్థాపనలు చేశారు. గ్రామ పంచాయతీలలో ప్రజల సమస్యలపై సమీక్ష సమావేశానికి విచ్చేసి అక్కడి ప్రజలతో మాట్లాడారు. వాటిపై అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్