రుణమాఫీ చేయలేరని కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్ చేశారు. రుణమాఫీ అమలు చేశాం. హరీశ్‌రావు రాజీనామా చేయాలి లేదంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. తాను విసిరిన సవాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు హరీశ్ రావు చెప్పాలఅని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా వైరాలో డిమాండ్ చేశారు.