ఖమ్మం: యువతకు క్రీడ సామాగ్రి అందజేత

72చూసినవారు
ఖమ్మం: యువతకు క్రీడ సామాగ్రి అందజేత
సింగరేణి మండల కేంద్రంలో ఖమ్మం జిల్లా మైనార్టీ నాయకులు ఎస్కే గౌసుద్దీన్ సోమవారం యువతకు క్రీడ సామాగ్రిని అందజేశారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు, చదువుతోపాటు క్రీడల్లో యువత నైపుణ్యం సాధించాలని ఉద్దేశంతో యువతకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు రమేష్, సాంబ, ఖలీల్ ఫిరోజ్, సద్దాం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్