వైరా: శిలాఫలకాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

76చూసినవారు
వైరా: శిలాఫలకాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్
సింగరేణి మండలంలో సోమవారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ విస్తృతంగా పర్యటించారు. సింగరేణి మండలంలోని సిసి రహదారులకు శంకుస్థాపన, శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు బాధిత కుటుంబాలకు అందించారు. వివిధ పార్టీల నుంచి కొందరు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని, కాంగ్రెస్ తీర్థం పుచ్చుతున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్