దమ్మపేట: ఎస్ఐ కు వినతిపత్రం అందజేసిన విలేకరులు

64చూసినవారు
దమ్మపేట: ఎస్ఐ కు వినతిపత్రం అందజేసిన విలేకరులు
దమ్మపేట మండలంలోని విలేకరులు శనివారం దమ్మపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇల్లందు పట్టణ కేంద్రంలో విలేకరుపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ప్రజా వ్యతిరేక విధానాలపై కథనాలు రాస్తున్న వారిపై కొంతమంది దాడికి పాల్పడుతున్నారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ సభ్యులు ఎస్సైకి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్