పాల్వంచలో పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి

1547చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని సోములగూడెం గ్రామ సమీపంలో గురువారం పిడుగుపడి వేల్పుల రాజుకు చెందిన సుమారు 22 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ రెండు లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్